తెలంగాణ మహిళలకు మరో శుభవార్త… స్టాంప్ డ్యూటీ నుంచి వారికి మినహాయింపు యోచన
తెలంగాణలో మహిళల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా తాజాగా మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో మహిళల సక్షేమానికి… తెలంగాణలో మహిళల అభివృద్ధిపై…