ఈపీఎఫ్‌లో కీలక మార్పు.. మీ పీఎఫ్‌లో డబ్బులు లేకపోయినా నామినీకి రూ.50,000
ఉద్యోగి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI) EPFO కింద నడుస్తుంది. వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగులకు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఊహించని మరణం సంభవించినప్పుడు వారికి బీమా రక్షణ కల్పించడం దీని ఉద్దేశ్యం. ఈ పథకంలో ఉద్యోగి తన జేబు నుండి.. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఉద్యోగుల…