భారత్‌తో ట్రేడ్ డిల్ ఇంకా కుదరలేదు… ఆగస్టు 1 లోపు ఒప్పందం కుదరకపోతే..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాల విధింపులో బిజీగా ఉన్నారు. మిత్ర దేశం, శత్రు దేశం అని చూడకుండా అన్ని దేశాలపై సుంఖాలు బాదేస్తున్నారు. దారికి వచ్చారా ఒకే.. లేదంటే కాచుకోండి అంటూ హెచ్చరిస్తున్నారు. ట్రేడ్ డీల్ కుదరకపోతే దబిడి దిబిడి అంటున్నారు ట్రంప్. భారత్‌తో వాణిజ్య ఒప్పందం……