చిట్టి కారు వచ్చేస్తుంది.. 30 మినట్స్ ఛార్జ్‌తో 245 కి.మీ రేంజ్.. అదిరిపోయే లుక్‌లో..
ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలోకి ఒక చిన్న కారు ప్రవేశించబోతోంది. ఈ కారు చాలా చిన్నగా ఉంటుంది. ట్రాఫిక్ ఉండే సిటీల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది . ఈ కారు ఒకసారి ఛార్జ్ చేస్తే 245 కి.మీ. వరకు వెళ్లొచ్చు. 30 నిమిషాల్లో ఛార్జ్ అయిపోతుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల…