ఈ ఒక్క ఆకు సర్వరోగ నివారిణి.. దీని రసం కొంచెం తాగితే డయాబెటిస్ సహా రోగాలన్నీ పరార్..
బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం అందరికీ తెలుసు.. కానీ బొప్పాయి ఆకులు కూడా అంతే మేలు చేస్తాయని మీకు తెలుసా?.. అవును.. ఆయర్వేదంలో ఈ ఆకులను సంజీవనిలా పేర్కొంటారు. బొప్పాయి ఆకుల్లో పోషకాలతోపాటు.. ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో…