దూసుకెళ్తున్న వెండి ధర.. కొన్ని రోజుల్లోనే డబుల్ అయ్యే ఛాన్స్..! 2026 నాటికి కిలో వెండి కొనాలంటే..
వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో రూ.1,14,000లు ఉండగా, 2026 నాటికి రూ.2 లక్షలు దాటే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. డిమాండ్ పెరుగుదలతో సరఫరా తగ్గుతుండటం దీనికి కారణం. వెండి ఆభరణాలపై డిమాండ్ ఎక్కువగా ఉంది. భారతీయులు బంగారం తర్వాత అంతగా ఇష్టపడేది,…