వామ్మో.. పెట్రోల్‌ బంకుల్లో ఇన్ని రకాల మోసాలు ఉంటాయా? తెలియకుండానే మీ జేబుకు చిల్లు..
బిజినెస్ వార్తలు

వామ్మో.. పెట్రోల్‌ బంకుల్లో ఇన్ని రకాల మోసాలు ఉంటాయా? తెలియకుండానే మీ జేబుకు చిల్లు..

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, పెట్రోల్ పంపుల వద్ద జరిగే మోసాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. షార్ట్ ఫ్యూయలింగ్, ఎలక్ట్రానిక్ చిప్‌ల ద్వారా మోసం, సింథటిక్ ఆయిల్ నింపడం, పెట్రోల్ నాణ్యత తనిఖీ చేయడం వంటి అంశాలను ఈ వ్యాసం వివరిస్తుంది. మీ హక్కులను కాపాడుకోవడానికి…

తెల్ల ఉప్పును దూరం పెడుతున్నారా..? అయోడిన్ లోపంతో వచ్చే ప్రమాదాలు తెలుసా..?
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

తెల్ల ఉప్పును దూరం పెడుతున్నారా..? అయోడిన్ లోపంతో వచ్చే ప్రమాదాలు తెలుసా..?

పింక్ ఉప్పు, కల్లు ఉప్పు ఆరోగ్యకరంగా అనిపించినా.. వీటిలో అయోడిన్ తక్కువగా ఉండటం శరీరానికి పెద్ద నష్టం కలిగించవచ్చు. థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి అయోడిన్ అవసరం. కాబట్టి ఆరోగ్య రీత్యా అయోడిన్ కలిపిన తెల్ల ఉప్పును వాడడం ఎంతో ముఖ్యం. ప్రస్తుత రోజుల్లో చాలా మంది వంటల్లో…

ఆ బడ్జెట్ ఏంటి.. ఆ గ్రాఫిక్స్ ఏంటి.. తకిట.. తకిట.. థ.
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఆ బడ్జెట్ ఏంటి.. ఆ గ్రాఫిక్స్ ఏంటి.. తకిట.. తకిట.. థ.

ఈ రోజుల్లో కంటెంట్ లేని సినిమాలైనా వస్తున్నాయేమో గానీ గ్రాఫిక్స్ లేని సినిమాలు మాత్రం రావట్లేదు. ప్రతీ సినిమాకు విఎఫ్ఎక్స్ అనేది ప్రాణంగా మారిపోయింది. మైథలాజికల్ సినిమాలకు అయితే మరీనూ..! అయితే ఈ సినిమాల్లో విఎఫ్ఎక్స్ అంతగా సెట్ అవ్వట్లేదు. మరి అంత ఖర్చు చేస్తున్నా.. మైథాలజీ మూవీస్‌లోని…

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా కొలువులకు నోటిఫికేషన్‌.. ఎంపికైతే రూ.లక్ష వరకు జీతం!
తెలంగాణ వార్తలు

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా కొలువులకు నోటిఫికేషన్‌.. ఎంపికైతే రూ.లక్ష వరకు జీతం!

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచుల్లో.. రెగ్యులర్ ప్రాతిపదికన లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 2,500 పోస్టులను భర్తీ చేయనుంది.. బ్యాంక్ ఆఫ్ బరోడా..…

డీఆర్‌డీఎల్‌ హైదరాబాద్‌లో ఇంటర్న్‌షిప్‌లకు ఛాన్స్‌.. అర్హతలుంటే చాలు నేరుగా ఎంట్రీ!
తెలంగాణ వార్తలు

డీఆర్‌డీఎల్‌ హైదరాబాద్‌లో ఇంటర్న్‌షిప్‌లకు ఛాన్స్‌.. అర్హతలుంటే చాలు నేరుగా ఎంట్రీ!

డిఫెన్స్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్ లాబోరేటరీ (DRDL) హైదరాబాద్.. వివిధ విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 165 ఇంటర్న్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 14, 2025వ తేదీలోపు…

మెగా డీఎస్సీ ఆన్సర్ ‘కీ’, రెస్పాన్స్‌షీట్లు వచ్చేశాయ్‌.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మెగా డీఎస్సీ ఆన్సర్ ‘కీ’, రెస్పాన్స్‌షీట్లు వచ్చేశాయ్‌.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే!

రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 6వ తేదీ నుంచి జులై 2వ తేదీ వరకు దాదాపు 3,36,307 మంది అభ్యర్ధులకు మొత్తం 23 రోజుల పాటు ఆన్ లైన్ రాత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీలతోపాటు, రెస్పాన్స్ షీట్లను విద్యాశాఖ తాజాగా విడుదల…

శివాలయం సమీపంలో మట్టి పనులు – ఏం బయటపడ్డాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శివాలయం సమీపంలో మట్టి పనులు – ఏం బయటపడ్డాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

శివాలయం చుట్టూ ఉన్న మట్టిని తొలగించగా.. ఆశ్చర్యకరంగా పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంలోని శివాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు ఆ విగ్రహాలు జాగ్రత్తగా భద్రపరిచి.. పురావస్తు అధికారులకు సమాచారమిచ్చారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి .. ఏపీలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఓ…