ఉదయం నిద్రలేచిన వెంటనే గ్లాసుడు వేడి నీళ్లు తాగారంటే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఉదయం నిద్రలేచిన వెంటనే గ్లాసుడు వేడి నీళ్లు తాగారంటే..

ఆరోగ్యంగా ఉండాలంటే అవసరమైనంత నీరు తీసుకోవాలి. తగినంత నీరు తాగడం వల్ల సగం ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవును.. నీరు సరిపడా తాగడం ద్వారా డీహైడ్రేషన్, మలబద్ధకం, జీర్ణ సమస్యలను వదిలించుకోవచ్చు. అంతే కాదు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే చాలా మంది…

ఒకటో తేదీ బిగ్‌ గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంతంటే?
బిజినెస్ లైఫ్ స్టైల్

ఒకటో తేదీ బిగ్‌ గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంతంటే?

గుడ్‌న్యూస్.. జూలై నెల శుభవార్తతో ప్రారంభమైంది. ఈ ఉదయం చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) LPG సిలిండర్ల ధరలను తగ్గించడం ద్వారా సామాన్యులకు ఉపశమనం కలిగించాయి. ప్రతి నెల మొదటి తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. ఈ నెల సిలిండర్ రేటును తగ్గించాలని…

మెంటలెక్కిపోద్ది భయ్యా..! మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఆమె ఓ క్రేజీ హీరోయిన్
వార్తలు సినిమా సినిమా వార్తలు

మెంటలెక్కిపోద్ది భయ్యా..! మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఆమె ఓ క్రేజీ హీరోయిన్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో…

అయ్యో ఘోరం.. 37కి పెరిగిన మృతుల సంఖ్య.. పాపం మరో 27 మంది ఏమయ్యారో ఏంటో..
తెలంగాణ వార్తలు

అయ్యో ఘోరం.. 37కి పెరిగిన మృతుల సంఖ్య.. పాపం మరో 27 మంది ఏమయ్యారో ఏంటో..

ఊహించని ప్రమాదం.. ఊహకందని విషాదం. రోజూలాగే పనికి వెళ్లిన కార్మికులను రియాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. ఒక్కసారిగా సంభవించిన పేలుడుతో అసలేం జరుగుతుందో తెలియని భయంకర పరిస్థితి. షాక్‌ నుంచి తెరుకునేలోపే తీవ్రంగా గాయపడ్డ కార్మికులు ఆర్తనాదాలు.. చనిపోయిన వారి మృతదేహాలతో ఆ ప్రాంతమంతా హాహాకారాలతో హృదయవిదారకంగా మారిపోయింది.…

వర్షాలే వర్షాలు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన..! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వర్షాలే వర్షాలు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన..! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి. దీనికి తోడు బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో అల్పపీడనాలు ఏర్పడ్డాయి.. అల్పపీడనాలకి అనుబంధంగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతుండడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. నైరుతి, అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నైరుతి…

బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను వెనక్కి పంపిన కేంద్రం.. నెక్స్ట్ ఏం జరగనుంది..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను వెనక్కి పంపిన కేంద్రం.. నెక్స్ట్ ఏం జరగనుంది..

బనకచర్ల ప్రాజెక్ట్‌తో తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందంటూ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖకు చేసిన ఫిర్యాదుల ప్రభావం కనిపిస్తోంది. పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్‌కు ప్రస్తుత దశలో పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ…