తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు..!
తిరుమలలో ఉత్తర ద్వార దర్శనంతో మోక్షం పొందాలన్న భక్తుల కోరిక ప్రాణాల మీదికి తెచ్చింది. చిన్న పొరపాటే ఈ ఘోరానికి కారణమైంది. అధికారి అనాలోచిత చర్య ఆరు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం జుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిల్…