దేశంలోనే అతిపెద్ద మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో.. భారత్ మండపంలో ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
బిజినెస్ వార్తలు

దేశంలోనే అతిపెద్ద మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో.. భారత్ మండపంలో ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

భారతదేశంలోనే అతిపెద్ద మొబిలిటీ ఎక్స్‌పో అయిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025ను జనవరి 17 న ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఎక్స్‌పో మొత్తం మొబిలిటీ వాల్యూ చైన్‌ను ఒకే గొడుగు కింద ఏకం చేయడం లక్ష్యంగా…

థియేటర్లలో దుమ్ములేపుతోన్న వెంకీ మామ.. మూడు రోజ్లులోనే రికార్డ్ కలెక్షన్స్..
వార్తలు సినిమా

థియేటర్లలో దుమ్ములేపుతోన్న వెంకీ మామ.. మూడు రోజ్లులోనే రికార్డ్ కలెక్షన్స్..

ప్రస్తుతం థియేటర్లలో సత్తా చాటుతుంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్, వెంకటేశ్ యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ వసూళ్లు రాబట్టింది.…

జడ్జి ముందు కూర్చొని తేల్చుకుందాం.. లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
తెలంగాణ వార్తలు

జడ్జి ముందు కూర్చొని తేల్చుకుందాం.. లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

మాజీ మంత్రి కేటీఆర్‌ని ఏడుగంటల పాటు ప్రశ్నించింది ఈడీ. ఫార్ములా-ఈ కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై కూపీ లాగింది. కానీ.. ఈడీ, ఏసీబీ ఒకేరకమైన ప్రశ్నలు అడిగాయని, అడిగిన సమాచారమంతా ఇచ్చేశానని చెప్పారు కేటీఆర్. ఇది రాజకీయ కక్ష సాధింపే తప్ప మరొకటి కాదు అన్నారు కేటీఆర్. లై డిటెక్టర్…

‘మరిన్ని సెంచరీలు కొట్టాలి’.. నితీశ్‌కు రూ. 25 లక్షల చెక్ అందజేసిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘మరిన్ని సెంచరీలు కొట్టాలి’.. నితీశ్‌కు రూ. 25 లక్షల చెక్ అందజేసిన సీఎం చంద్రబాబు

ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన టీమిండియా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. భవిష్యత్ లో అతను మరిన్ని సెంచరీలు కొట్టాలని సీఎం ఆకాంక్షించారు. నితీశ్ కుమార్ రెడ్డి వెంట అతని తండ్రి ముత్యాల రెడ్డి కూడా ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో అంచనాలకు మించి…

పిల్లలు లేకపోతే ఎన్నికల్లో పోటీకి అర్హతే లేదు.. జనాభా పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పిల్లలు లేకపోతే ఎన్నికల్లో పోటీకి అర్హతే లేదు.. జనాభా పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఏపీ వృద్ధి రేటు అంచనాలపై ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం.. జనాభా వృద్ధి అంచనాలు ఎలా ఉండబోతున్నాయనే అంశాలను వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి కనీసం ఇద్దరు పిల్లలు ఉండడం తప్పనిసరి చేయాలనే ఆలోచనలో ఉన్నాం.. గతంలో ఇద్దరికంటే ఎక్కువ.. ఒకప్పుడు జనాభా నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పిన…