పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా దిగి వచ్చిన పసిడి.. అదే బాటలో వెండి.. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
పండగల సీజన్ నుంచి పెళ్ళిళ్ళ సీజన్ మొదలయింది. దీంతో మార్కెట్ అంతా వినియోగదారులతో కళకళాడుతోంది. ముఖ్యంగా బంగారు నగల షాప్స్ నిత్యం రద్దీతో సందడిగా మారాయి. పెళ్ళిళ్ళ సందర్భంగా బంగారం , వెండి కొనుగోలు చేసేవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు(డిసెంబర్ 2వ తేదీ) తెలుగు…