వరద బాధితులకు అండగా మెగాస్టార్.. తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించిన చిరంజీవి
వరదల్లో పడుతున్న పాట్లు అన్నీ ఇన్నికావు. మూడ్రోజుల తర్వాత వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో.. కొందరు కాలినడకన బయటకు వస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సాయంతో మరికొందరు బయటపడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు సరైన ఆహారం లేక.. ఎవరికి తోచిన విధంగా వారు వరద నుంచి బయటకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.…