దీపం 2.0 పథకానికి శ్రీకారం.. స్వయంగా టీ కాచిన సీఎం చంద్రబాబు.. బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలో దీపం 2.0 పథకాన్ని ప్రారంభించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టి, లబ్ధిదారులతో మాట్లాడారు. రూ. 2684 కోట్లతో ప్రారంభమైన ఈ పథకం, కోట్లాది మందికి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు…