పుష్ప -2 లో అల్లు అర్జున్ వేసుకున్న బట్టలు ఎక్కడివో తెలుసా..? అక్కడ చాలా ఫేమస్..
ఇప్పుడు దేశంలో ఎక్కడా చూసిన పుష్ప -2 సినిమా మానియానే. చిన్నారులు, యువత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాషన్ ను ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ ధరించిన కాస్ట్యూమ్స్ పై అందరి దృష్టిపడింది. అయితే సినీ హీరో అల్లు అర్జున్ ధరించిన వస్త్రాలు…