ఫార్ములా-ఈ రేస్ కేసులో దూకుడు.. ఓవైపు ఏసీబీ.. మరోవైపు ఈడీ.. కేటీఆర్ విచారణకు హాజరవుతారా…?
ఫార్ములా–ఈ రేసు వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఏసీబీ, ఈడీ దూకుడు పెంచింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సమన్లు జారీ చేసింది. జనవరి 6వ తేదీన హాజరు కావాలంటూ ఏసీబీ, జనవరి 7వ తేదీన విచారణకు హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఆదేశించింది. ఈ కేసులో సహ…