కరీంనగర్‌లో బీఆర్ఎస్‌కు షాక్.. మేయర్ సహా 10 మంది కార్పోరేటర్లు రాజీనామా
కరీంనగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ రాజకీయం మారుతోంది. కరీంనగర్ తమ కంచుకోట అని చెప్పుకునే బీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగిలింది. మేయర్ సునీల్ రావు సహా 10 మంది కార్పొరేటర్లు కారుపార్టీకి గుడ్ చెప్పారు. నేడు కేంద్రమంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరుతున్నారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం…