తెల్ల ఉల్లి.. ఎర్ర ఉల్లి.. ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసా?
సాధారణంగా మార్కెట్లో మనకు రెండు రకాల ఉల్లిపాయలు కనిపిస్తుంటాయి. వాటిల్లో తెల్ల ఉలి.. ఎర్ర ఉల్లి.. ఎక్కువగా కనిపిస్తాయి. అయితే వీటిల్లో ఏది ఆరోగ్యానికి మంచిది? వీటిల్లో ఏ రకమైన ఉల్లి కొనాలనే డౌట్ చాలా మందికి వస్తుంది. నిపుణులు ఏం చెబుతున్నారో.. ఏ రకమైన ఉల్లితో ఎలాంటి…