ఏపీలో పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు.. మొరాయిస్తున్న సర్వర్లు..
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల మార్కెట్ ధరలు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనం క్యూ కట్టారు. కొత్త థరలు అమల్లోకి రాకముందే భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని భావించారు. రద్దీ పెరగడంతో చాలా చోట్ల సీఎఫ్‌ఎంఎస్ సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఏపీలోని రిజిస్ట్రేషన్…