రైతు పొలం దున్నుతుండగా బయపడింది చూసి ఆశ్చర్యం..
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో.. ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. ఓ రైతు పొలం దున్నతుండగా పురాతన కరవాలం బయటపడింది. అయితే గతంలో కూడా ఈ గ్రామ శివార్లోని పొలాల్లో చారిత్రక ఆనవాళ్లకు సంబంధించిన అవశేషాలు బయపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రతిరోజూ లాగానే ఆ రైతు తన…