సిలిండర్లు అవసరం లేని ఏకైక గ్రామం?.. గ్యాస్ లేకుండా వంట ఎలా చేసుకుంటారో తెలిస్తే..
దేశవ్యాప్తంగా LPG గ్యాస్ సరఫరాపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో, ఒక గ్రామం మాత్రం పూర్తిగా LPG లేకుండానే వంట చేస్తూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అది మరెక్కడో కాదు, తెలంగాణలోని కొండారెడ్డిపల్లి గ్రామం. ఈ గ్రామంలోని ప్రతి ఇంటిలో కూడా LPG గ్యాస్ సిలిండర్ లేకుండానే వంట…










