ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు..
ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలను భూప్రకంపనలు భయపెట్టాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్ల నుంచి జనం పరుగులు తీశారు. కొద్దినెలల క్రితం నిపుణులు హెచ్చరించినట్లే భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి. తెలంగాణలోని పలు జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు…