రాములోరి వేడుక ఏదైనా ఇక్కడి నుంచే కొబ్బరి బోండాలు వెళ్లాల్సిందే.. అంత ప్రత్యేకత ఏటంటే?
భద్రాద్రి రాములోరి కల్యాణానికైనా.. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకైనా కోనసీమ నుంచి కొబ్బరి బోండాలు వెళ్లాల్సిందే..! శంఖు చక్రాలు, తిరునామాలు, సీతారాములవారి పేర్లను ప్రత్యేకంగా కొబ్బరిబోండాలపై తీర్చీదిద్ది రాములోరి కల్యాణానికి పంపించడం 26 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది. కోనసీమ జిల్లా మండపేటకు చెందిన రామారెడ్డి, మహాలక్ష్మి దంపతులు గత రెండు…










