నేడు మాడు పగిలే ఎండలు.. విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠరెత్తిస్తున్నాయి. నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు మాడు పగిలే ఎండలు కాస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా గురువారం (మార్చి 27) దాదాపు 424 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు…