పొత్తికడుపులో ఏదో గుచ్చుకుంటుంది అంటూ ఆస్పత్రికి వ్యక్తి.. స్కాన్ చేసి నిర్ఘాంతపోయిన వైద్యులు
హైదరాబాద్‌లోని నల్లకుంటలో నివసిస్తున్న రవాణా వాహన డ్రైవర్ మురళి గత రెండు మూడు నెలలుగా నిరంతర కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో గత వారం కింగ్ కోటి ఆసుపత్రికి వచ్చాడు. అక్కడ వైద్యులు స్కాన్లు, ఇతర రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అతని కడుపులో పొడవైన సూది లాంటి వస్తువు…