తెలంగాణలోని ఉద్యోగులు, విద్యార్థులకు శుభవార్త.. క్రిస్మస్ సెలవులపై బిగ్ అప్డేట్.. ఎన్ని రోజులంటే..?
క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు వరుస సెలవులు వచ్చాయి. ఈ మేరకు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. డిసెంబర్ 24 క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే రోజున సెలవులు ప్రకటించింది. పూర్తి వివరాలు.. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్ధులకు…










