సామాన్యులపై మరో బండ.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. టమాటా, మిర్చి పైపైకి..
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు పెరిగాయి. కొద్ది నెలల క్రితం కిలో టమాట రూ.15కే లభించగా.. ఇప్పుడు ఏకంగా రూ.50కి చేరుకుంది. ఇక మిగతా కూరగాయల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యులకు ఖర్చు పెరుగుతోంది. రోజువారీ కూలీ చేసుకుని జీవనం కొనసాగించేవారికి పెరిగిన ధరలు షాక్…










