అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు
తెలంగాణ వార్తలు

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అదానీ రేవంత్ భాయ్ భాయ్ అంటూ టీ షర్టులతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. వారిని పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాాదం జరిగింది. అదానీ రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న…

తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు.. బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు.. బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం

తెలుగు రాష్ట్రాల్లో వానలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇటీవల కురిసిన ఫెంగాల్ తుఫాన్ ఎఫెక్ట్ తో రైతులు కోలుకోకముందే బంగాళాఖాతంలో మారోమారు అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఆదివారం ఉదయం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి వర్షాలు కురవనున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో…

తెలంగాణలో సిద్ధమైన సరికొత్త దళం.. విపత్తు సమయాల్లో ఇక క్షణాల్లో సాయం..!
తెలంగాణ వార్తలు

తెలంగాణలో సిద్ధమైన సరికొత్త దళం.. విపత్తు సమయాల్లో ఇక క్షణాల్లో సాయం..!

ఎన్​డీఆర్​ఎఫ్​ తరహాలో సుశిక్షితులైన సిబ్బందితో కూడిన దళం అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో బలమైన సైన్యం రెడీ అయింది. విపత్తులు సంభవించినప్పుడు కేంద్రంపై ఆధారపడకుండా ఉండేందుకు కొత్త దళాన్ని సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అత్యవసరంగా రక్షణ చర్యలు చేపట్టే లక్ష్యంతో…

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పలు కేంద్రీయ, నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై ప్రధానితో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రికి కృతజ్ఞతలు చెప్పారు కిషన్‌ రెడ్డి. దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాలను ప్రారంభించాలని…

ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. దీని కోసమేనా శ్రీలీల వెయిటింగ్.! హై స్పీడ్ లో బ్యూటీ.
వార్తలు సినిమా

ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. దీని కోసమేనా శ్రీలీల వెయిటింగ్.! హై స్పీడ్ లో బ్యూటీ.

ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. అనే పాట గుర్తుంది కదా..! హా.. గుర్తుంది గానీ ఈ పాట ఇప్పుడు మాకెందుకు చెప్తున్నారో అది చెప్పండి ముందు అనుకుంటున్నారు కదా..? అక్కడికే వస్తున్నాం.. ఈ పాట ఇప్పుడు ఓ హీరోయిన్‌కు బాగా అంటే బాగా సూట్ అయ్యేలా కనిపిస్తుంది. ఇంతకీ ఎవరా…

ప్రపంచదేశాలు భాగ్యనగరం వైపు చూసేలా చేస్తామన్న సీఎం రేవంత్.. ఇంతకు సర్కార్ యాక్షన్‌ ప్లాన్‌ ఏంటి…?
తెలంగాణ వార్తలు

ప్రపంచదేశాలు భాగ్యనగరం వైపు చూసేలా చేస్తామన్న సీఎం రేవంత్.. ఇంతకు సర్కార్ యాక్షన్‌ ప్లాన్‌ ఏంటి…?

హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగానూ మారుస్తానంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే రూ. 5,942 కోట్లు నిధులకు పరిపాలన అనుమతులు ఇస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. నార్త్‌ టు సౌత్‌.. సిటీలన్నీ సమస్యలకు కేరాఫ్ అడ్రస్. ఆర్థిక రాజధాని నుంచి మొదలుకుని దేశ రాజధాని…

హైదరాబాద్​లో అతిపెద్ద​ సేఫ్టీ సెంటర్.. AP యువతకు నైపుణ్య శిక్షణ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

హైదరాబాద్​లో అతిపెద్ద​ సేఫ్టీ సెంటర్.. AP యువతకు నైపుణ్య శిక్షణ

తెలుగు రాష్ట్రాలతో గూగుల్‌ కీలక ఒప్పందాలు చేసుకుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో అధునాతన ఆవిష్కరణలకు ఏపీ ప్రభుత్వంతో డీల్‌ కుదుర్చుకుంది. అంతర్జాతీయ స్థాయి అవకాశాల కోసం AP యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వబోతోంది. అలాగే.. దేశంలోనే తొలి గూగుల్‌ సేఫ్టీ సెంటర్‌ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇంతకీ..…

సమీపిస్తున్న ఇంటర్‌ పరీక్షలు.. 90 రోజుల ప్రణాళికతో రంగంలోకి ఇంటర్ బోర్డు!
తెలంగాణ వార్తలు

సమీపిస్తున్న ఇంటర్‌ పరీక్షలు.. 90 రోజుల ప్రణాళికతో రంగంలోకి ఇంటర్ బోర్డు!

మరో మూడు నెలల్లో ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు విద్యార్ధులను సన్నద్ధం చేయడానికి ఇంటర్ బోర్డు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తుంది. ముఖ్యంగా ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు సన్నాహాలు చేస్తుంది.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ…

నిరుద్యోగులకు అలర్ట్‌.. సీఏపీఎఫ్‌ బలగాల్లో లక్షకుపైగా ఉద్యోగాలు: కేంద్రం వెల్లడి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

నిరుద్యోగులకు అలర్ట్‌.. సీఏపీఎఫ్‌ బలగాల్లో లక్షకుపైగా ఉద్యోగాలు: కేంద్రం వెల్లడి

కేంద్ర సాయుధ బలగాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు బుధవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ ఖాళీల వివరాలను తెలిపారు.. కేంద్ర సాయుధ బలగాలు (CAPF), అస్సాం రైఫిల్స్‌ (AR)లో లక్షకు పైనే ఉద్యోగాలు ఖాళీగా…

భూకంపం ధాటికి వణికిపోయిన మేడారంలోని సమ్మక్క-సారలమ్మ గద్దె..! వీడియో చూడండి..
తెలంగాణ వార్తలు

భూకంపం ధాటికి వణికిపోయిన మేడారంలోని సమ్మక్క-సారలమ్మ గద్దె..! వీడియో చూడండి..

ములుగు జిల్లాలోని మేడారంలోని సమ్మక్క-సారలమ్మ గద్దె వద్ద భూమి కంపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం నమోదవ్వడంతో.. ఏజెన్సీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ములుగు జిల్లాలో వరుసగా ప్రకృతి వైపరిత్యాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల ములుగు జిల్లాలో…