జాగ్రత్త గురూ.. లక్కీ డ్రా గెలిచారంటూ మెసేజ్ చేస్తారు.. నమ్మి రిప్లే ఇచ్చారో..
ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు జనాల నుంచి డబ్బులు కాజేసేందుకు కొత్తకొత్త ఎత్తుగడలను వేస్తున్నారు. తాగాజా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగు చూసింది. నగరంలో లక్కీ డ్రా పేరుతో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 40 ఏళ బాధితురాలికి వాట్సాప్ ద్వారా పరిచమైన కేటుగాళ్లు…










