బ్యాడ్ లక్ బ్యూటీ..! పుష్పలో సమంత సాంగ్ ఈ అమ్మడే చేయాలంట.. కానీ మిస్ అయ్యింది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2.. ది రూల్ గతేడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి భారతీయ బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టింది. అమిర్ ఖాన్ దంగల్ తర్వాత…