ఎన్నో సూపర్ హిట్ సినిమాలు.. మూడు పెళ్లిళ్లు.. కానీ ఇప్పటికీ అదే క్రేజ్
సినిమాల్లో ఆమె ఉంటే ఆ క్రేజే వేరు. ఆమె ఎనర్జీ, నటన , అందం అబ్బో ప్రేక్షకులను కట్టిపడేసేది ఆమె. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టరా.? తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది ఆమె.…










