విఘ్నాలు తొలగించే గణనాధునికి కరెన్సీ నీరాజనం.. మనీ సహిత రమణీయ వేడుక
మంగళగిరిలో మనీ వినాయక్. పాల్వంచలో కరెన్సీ గణేష్. ఆ ఇద్దరే కాదు కాంపిటేషన్‌లో ఇంకా చాలా మంది విఘ్నేష్‌లున్నారు. మరి కౌన్ బనేగా కరోడ్‌పతి? . భక్తితో కొలిచి తృణమో ఫణమో కానుకులు ఇవ్వడం కాదు. శక్తి కొలదీ ఏకంగా కోట్లలో క్యాష్ నీరాజనం కొనసాగుతోంది. అసేతుహిమాచలం వైభవంగా…










