మేము చేసిన ప్రతి అప్పుకు ఆడిట్ రికార్డు ఉంది
చిట్‌చాట్‌లో మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని ఆయన విమర్శించారు. రేవంత్ చెప్పిన ప్రతీ మాటకు రికార్డు ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రుణమాఫీ చేస్తామని రాహుల్‌గాంధీ చెప్పారు. అధికారంలోకి రాగానే 4వేల రూపాయలు పెన్షన్…