ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఢిల్లీకి జగన్…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ బయల్దేరారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి జగన్ వెంట పార్టీ నేతలు కూడా వెళ్తున్నారు. మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్న జగన్.. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రి సహా పలువురి అపాయింట్‌మెంట్ కోరారు. ఢిల్లీ బయల్దేరి వెళ్లారు మాజీ సీఎం…










