పవన్ కళ్యాణ్ పోటీ చేసేది అక్కడే.. జనసేనాని ముందే మాజీ ఎమ్మెల్యే ప్రకటన
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ వార్తలు

పవన్ కళ్యాణ్ పోటీ చేసేది అక్కడే.. జనసేనాని ముందే మాజీ ఎమ్మెల్యే ప్రకటన

Pulaparthi Ramanjaneyulu joined Janasena : భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజినేయులు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పులపర్తి రామాంజినేయులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ పోటీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్…

కడప జిల్లాలో విషాదం..మైలవరం జలాశయంలో దూకి దంపతుల ఆత్మహత్య..!
ఆంధ్రప్రదేశ్ క్రైమ్ వార్తలు

కడప జిల్లాలో విషాదం..మైలవరం జలాశయంలో దూకి దంపతుల ఆత్మహత్య..!

కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మైలవరం జలాశయంలో దూకి భార్య భర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు గోవర్ధన్ హైదరాబాద్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నట్టు సమాచారం. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలను మైలవరం జలాశయం ఆనకట్టపై ఉంచి వీరు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. పోలీసులు యంత్రాంగం…

అయ్యప్ప భక్తుల మినీ బస్సు బోల్తా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అయ్యప్ప భక్తుల మినీ బస్సు బోల్తా

నంద్యాల జిల్లాలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కానాలపల్లె మలుపు దగ్గర అయ్యప్ప భక్తులతో వెళ్తున్న ఓ మినీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది…

పీవీపీ మాల్‌ ఐదో అంతస్తు పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పీవీపీ మాల్‌ ఐదో అంతస్తు పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య

విజయవాడలో యువకుడి సూసైడ్‌ కలకలం రేపింది. పీవీపీ మాల్‌ ఐదో అంతస్తు పైనుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పీవీపీ మాల్‌లోని బార్బీక్యూలో పనిచేసే ఒడిశాకు చెందిన దాస్‌గా గుర్తించారు. ఆత్మహత్యకు ముందు.. బార్బీ క్యూ సహ ఉద్యోగి, యువకుడి మధ్య వివాదం జరిగినట్టు సమాచారం.…

ప్రమాదంలో 9 వాహనాలు ధ్వంసం..తప్పిన ప్రాణాపాయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రమాదంలో 9 వాహనాలు ధ్వంసం..తప్పిన ప్రాణాపాయం

పల్నాడు జిల్లాలో పొగమంచు కారణంగా 9 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. నాదెండ్ల మండలం గణపవరం గ్రామ పరిధిలో జాతీయ రహదారిపై దట్టంగా పొగమంచు అలుముకున్న కారణంగా ఒకదానికొకటి వాహనాలు ఢీకొట్టడంతో 9 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పడంతో…