మరోవారంలో నీట్ యూజీ 2025 పరీక్ష.. 4 రోజుల ముందుగా అడ్మిట్ కార్డులు
ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నీట్ యూజీ 2025 పరీక్ష.. దేశవ్యాప్తంగా వైద్య విద్యా…