నెలకు రూ.60 వేల జీతంతో స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్‌మెంట్ యూనిట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేదు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS)- ప్లానింగ్ డిపార్ట్‌మెంట్.. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్‌మెంట్ యూనిట్ (SVMU) ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్…