‘ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాల్సిందే’ వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షలకు మధ్య మూడు వారాలే వ్యత్యాసం ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని షర్మిల పేర్కొన్నారు. అభ్యర్థుల జీవితాలతో సంబంధించిన అంశం…