ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కన్నెర్ర
ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై కన్నెర్ర చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. చిన్న చేపలను వేటాడడం కాదు…పెద్ద పెద్ద తిమింగలాలను లోపల వేసెయ్యాలన్నారు. దుంగల దొంగలను పట్టుకోవడంతో సరిపెట్టొద్దు. రెడ్ శాండల్ దందా వెనుక పెద్ద తలకాయలను పట్టుకోవాలంటూ అటవీ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. శేషాచలం…