ఇంటర్‌ విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్‌.. ఇకపై కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇంటర్‌ విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్‌.. ఇకపై కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు

కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ప్రభుత్వ పాఠశాలలకు మత్రమే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకం ఇకపై జూనియర్ కాలేజీల్లోనూ అమలు చేయనుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకనట జారీ చేశారు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్నం…

ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ తెలుగు రాష్ట్రాలు.. భూకంపానికి అసలు కారణం అదేనా?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ తెలుగు రాష్ట్రాలు.. భూకంపానికి అసలు కారణం అదేనా?

తెలంగాణలోని ములుగు జిల్లాలో భూకంపం ప్రకంపనలు రేపింది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం(డిసెంబర్ 4) భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. ములుగు జిల్లాలోని మేడారానికి ఉత్తర దిశలో భూకంప…

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్‌.. మార్చి 15 నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు! త్వరలో టైం టేబుల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్‌.. మార్చి 15 నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు! త్వరలో టైం టేబుల్ విడుదల

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పాఠశాల విద్యాశాలక కీలక అప్ డేట్ ఇచ్చింది. పరీక్షలకు సన్నద్ధం చేయడానికి వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను విడుదల చేసింది. అంతేకాకుండా పబ్లిక్ పరీక్షల టైం టైబుల్ ను కూడా రూపొందించింది.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి వచ్చే…

మరో ఘనత సాధించేందుకు అడుగు దూరంలో ఇస్రో.. ఏకంగా సూర్యుడిపై అధ్యయనం కోసం..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మరో ఘనత సాధించేందుకు అడుగు దూరంలో ఇస్రో.. ఏకంగా సూర్యుడిపై అధ్యయనం కోసం..!

ఈ ప్రోబా..3 ఆకాశంలో కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించేందుకు, సూర్యుని బాహ్య వలయం కరోనాని అధ్యయనం చేసేందుకు యూరోపియన్ ప్రయోగాన్ని తలపెట్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో కమర్షియల్ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ భారత్‌కు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటడ్(NSIL) సంస్థతో ఒప్పందం…

బలహీనపడినా వెనక్కి తగ్గని తుపాను.. మరో మూడు రోజులపాటు వానలు! రైతుల గుండెల్లో గుబులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బలహీనపడినా వెనక్కి తగ్గని తుపాను.. మరో మూడు రోజులపాటు వానలు! రైతుల గుండెల్లో గుబులు

దక్షిణాది రాష్ట్రాలను వణికించిన ఫెంగల్ తుపాను ఎట్టకేలకు తీరం దాటింది. సోమవారం రాత్రికి మరింత బలహీనపడే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం మాత్రం మరో 3 రోజులపాటు ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులోనూ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.. గత వారం…

పశువులు మేపుతుండగా కనిపించిన అదో మాదిరి ఆకారం.. ఏంటని చూడగా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పశువులు మేపుతుండగా కనిపించిన అదో మాదిరి ఆకారం.. ఏంటని చూడగా

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో మొసలి కలకలం రేపింది. గోదావరి పాయలో మొసలి ఒడ్డుకు వచ్చి హల్‌చల్‌ చేసింది ఓ భారీ మొసలి. అటుగా వెళ్తున్న పశువుల కాపరి దానిని.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో మొసలి కలకలం రేపింది. గోదావరి పాయలో మొసలి ఒడ్డుకు వచ్చి హల్‌చల్‌ చేసింది ఓ…

ఏడుకొండల వాడి దర్శనానికి నడక మార్గాల్లో వెళ్తున్నారా.. ఈ సమస్యలున్నవారు జాగ్రత్త పాటించాల్సిందే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏడుకొండల వాడి దర్శనానికి నడక మార్గాల్లో వెళ్తున్నారా.. ఈ సమస్యలున్నవారు జాగ్రత్త పాటించాల్సిందే..

తిరుమల వెంకన్న దర్శనం కోసం.. నడక మార్గాల్లో కొండకెళుతున్నారా.. అయితే కొన్ని సూచనలు పాటించాల్సిందేనని చెబుతోంది టీటీడీ. అయితే జాగ్రత్తల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్న భక్తులు మాత్రం ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా ఈ మధ్యకాలంలో నడక మార్గాల్లో గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏడుకొండల…

ప్రయాణీకులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా అలజడి.. కళ్ళ మంటలతో కుప్పకూలిన మహిళలు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రయాణీకులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా అలజడి.. కళ్ళ మంటలతో కుప్పకూలిన మహిళలు!

విశాఖ ఐటిఐ జంక్షన్ ప్రాంతం.. వాహనాలతో మెయిన్ రోడ్డు రద్దీగా ఉంది.. ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు నుంచి ఎన్ఏడి జంక్షన్ వైపు ఆర్టీసీ బస్సు ఒకటి ప్రయాణిస్తుంది. మహిళలు, పురుషులు, విద్యార్థులు ఆ బస్సులో ఉన్నారు. ఒక్కసారిగా అలజడి. ముగ్గురు మహిళలు కేకలు పెట్టారు. కళ్ళ మంటలతో ఒకసారిగా…

పీజీ మెడికల్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ పూర్తి.. డిసెంబరు 20 నుంచి తరగతులు షురూ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పీజీ మెడికల్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ పూర్తి.. డిసెంబరు 20 నుంచి తరగతులు షురూ

రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వమించిన తొలి విడత కౌన్సెలింగ్ పూర్తైంది. సీట్లు పొందిన విద్యార్ధులు డిసెంబర్ తొలి వారంలోగా ప్రవేశాలు పొందవల్సి ఉంటుంది. ఇక తరగతులు అదే నెల 20 నుంచి ప్రారంభం అవుతాయని.. ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని…

నెయ్యి సరఫరాలో అక్రమాలపై సిట్ దృష్టి.. ఏఆర్‌, వైష్ణవి డెయిరీలతో పాటు తిరుమలలో కూడా తనిఖీలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నెయ్యి సరఫరాలో అక్రమాలపై సిట్ దృష్టి.. ఏఆర్‌, వైష్ణవి డెయిరీలతో పాటు తిరుమలలో కూడా తనిఖీలు

తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారంపై సిట్ బృందం దూకుడు పెంచింది. ఇప్పటికే ఏఆర్‌ డెయిరీతో పాటు వైష్ణవి డెయిరీలను పరిశీలించిన సిట్ అధికారులు.. తిరుమలలో బూందీ పోటు, నెయ్యి ట్యాంకర్‌లో తనిఖీలు చేపట్టారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనపై సిట్ విచారణ షురూ చేసింది. కల్తీ…