సీఎం చంద్రబాబు అన్‌ స్టాపబుల్‌.. ఏడు పదుల వయస్సులోనూ ఏమాత్రం తగ్గట్లేదు..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సీఎం చంద్రబాబు అన్‌ స్టాపబుల్‌.. ఏడు పదుల వయస్సులోనూ ఏమాత్రం తగ్గట్లేదు..!

ఏడు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గట్లేదు ఏపీ సీఎం చంద్రబాబు. బెజవాడలో వరద బాధితులను పరామర్శించడమే కాదు…సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పదండి ముందుకు అంటూ అధికార గణాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఏడు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గట్లేదు ఏపీ సీఎం చంద్రబాబు. బెజవాడలో వరద బాధితులను పరామర్శించడమే…

ఏపీకి వాన గండం ఇంకా వీడలేదా.? ఇదిగో తాజా వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీకి వాన గండం ఇంకా వీడలేదా.? ఇదిగో తాజా వెదర్ రిపోర్ట్

పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరంగా పయనించే క్రమంలో ఒడిశా, బెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ కేంద్రం చెప్పింది. వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రాయలసీమలో మోస్తరు వర్షాలు…

ఏపీకి పిడుగులాంటి వార్త.. ఈ ప్రాంతాలకు బిగ్ రెయిన్ అలెర్ట్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీకి పిడుగులాంటి వార్త.. ఈ ప్రాంతాలకు బిగ్ రెయిన్ అలెర్ట్

తెలుగు రాష్ట్రాల గండం గట్టెక్కలేదా..? ప్రజలకు మళ్లీ వాన, వరద కష్టాలు తప్పవా?. ఏ ఏ జిల్లాలపై వరుణుడి ప్రతాపం ఉండబోతోంది.. వాతావరణశాఖ ఏం చెబుతుంది?. తెలుగు రాష్ట్రాలను వాన కష్టాలు వీడేలా లేవు. వాన, వరద కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలకు మరో పిడుగులాంటి వార్త…

వరద బాధితులకు అండగా ఒక్కడు.! మాటలు కాదు చేతల్లో కూడా ఔన్నత్వం.
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వరద బాధితులకు అండగా ఒక్కడు.! మాటలు కాదు చేతల్లో కూడా ఔన్నత్వం.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి , పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరద బాధితులకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. వ్యక్తిగతంగా ఈ విరాళాన్ని ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళాన్ని ఇస్తున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. అంతకు ముందు ఏపీలోని వరద ప్రాంతాల్లో సహాయక…

ఆదమరిచి ఉన్న బెజవాడ మీద జల సర్పం.. అలసత్వమే కొంప ముంచిందా?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆదమరిచి ఉన్న బెజవాడ మీద జల సర్పం.. అలసత్వమే కొంప ముంచిందా?

చూడడానికి పెద్ద సైజు మురికి కాలువలా ఉంటుంది. ఏదో డ్రైనేజీలే అనుకుంటే.. కాలువలో కాలేసినట్లే! అదే బుడమేరు. ఇప్పుడు విజయవాడ ఊరును.. ఏరుగా మార్చేసి కన్నీరు పెట్టేలా చేసింది. సగం విజయవాడను ముంచెత్తింది. బెజవాడకు ఏంటీ బుడమేరు శాపం? శనివారం సాయంత్రం అసలేం జరిగింది? అధికారుల అలసత్వమే కొంప…

శ్రీశైలం రైట్ పవర్ హౌస్ లో భారీ పేలుడు శబ్దం.. నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీశైలం రైట్ పవర్ హౌస్ లో భారీ పేలుడు శబ్దం.. నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ప్రమాదం చోటుచేసుకుంది. పవర్ హౌస్ లో భారీ పేలుడు శబ్దం వినిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. సాంకేతిక లోపం తలెత్తడంతో 7వ నంబర్ యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. 7వ నంబర్ జనరేటర్…

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. స్వామిని దర్శించుకుంటే చాలు.. భక్తులకు అడిగినన్నీ లడ్డూలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. స్వామిని దర్శించుకుంటే చాలు.. భక్తులకు అడిగినన్నీ లడ్డూలు

తిరుమల శ్రీవారి లడ్డూ జారీలో తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. పవిత్రమైన లడ్డు ప్రసాదం భక్తుడికే అందేలా చర్యలు తీసుకుంది. ఆధార్ లింక్‌తో దుర్వినియోగం కాకుండా లడ్డుల పంపిణీలో మార్పులు తీసుకొచ్చింది. దర్శనం చేసుకునే భక్తుడు సంతృప్తి చెందేలా లడ్డూలను విక్రయిస్తున్న టీటీడీ దళారీల…

విపరీతమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన మహిళ.. స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు స్టన్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విపరీతమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన మహిళ.. స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు స్టన్

అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ మహిళ.. విపరీతమైన కడుపునొప్పి రావడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు వెళ్లారు. . అక్కడ స్కాన్ చేయించిన డాక్టర్లు కడుపులో కణితి వంటిది ఉన్నట్లు గుర్తించారు. ఎంఆర్ఐ స్కాన్‌ చేయించి చూసి.. వైద్యులు నిర్ఘాంతపోయారు. విశాఖపట్నంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ భరించలేని కడుపునొప్పితో…

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది.. త్వరలోనే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం సోమవారం ప్రకటన…

జేసీబీపై సీఎం చంద్రబాబు.. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జేసీబీపై సీఎం చంద్రబాబు.. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన

జలవిలయంతో విజయవాడ గజగజ వణికిపోయింది. పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.విజయవాడలో ఎక్కడ చూసినా వరద నీరే కన్పిస్తోంది. చుట్టూ వరద నీరు ఉండడంతో ఇంకా వందలాది మంది ఇళ్లలోనే చిక్కుకుపోయారు. భారీవర్షాలతో విజయవాడ రూపురేఖలు మారిపోయాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బోట్లలో సహాయక చర్యలు చేపట్టారు. ఆహారం , నిత్యావసర…