పాత రికార్డులు బ్రేక్.. కోట్లు కుమ్మరించి మరీ గణేష్ లడ్డూలు ఎందుకు కొంటున్నారు?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పాత రికార్డులు బ్రేక్.. కోట్లు కుమ్మరించి మరీ గణేష్ లడ్డూలు ఎందుకు కొంటున్నారు?

ప్రతియేటా జరిగే గణేష్ ఉత్సవాల్లో అందరి ఫోకస్ లడ్డూ వేలంపై కూడా ఉంటుంది. ఎప్పటిలానే గణేష్ లడ్డూలను దక్కించుకునేందుకు ఈసారి కూడా వేలంలో పోటాపోటీ నెలకొంది. నెవ్వర్ బిఫోర్ అనేలా.. కోట్లు కుమ్మరించి కొంగు బంగారంగా నిలిచే గణనాథుని లడ్డూలను దక్కించుకున్నారు భక్తులు. చాలా చోట్ల భక్తుల పాలిట…

బద్రీనాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు.. స్పందించిన తాడిపత్రి ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బద్రీనాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు.. స్పందించిన తాడిపత్రి ఎమ్మెల్యే

బద్రీనాథ్‌లో భారీ వర్షాలు, వరదలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో తెలుగు యాత్రికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. తిండిలేక.. తిప్పలు పడుతున్నామని అధికారులు స్పందించి స్వస్థలాలకు తరలించాలని వేడుకుంటున్నారు. కొండచరియలు విరిగి పడ్డ సమయంలో దాదాపు 40 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు రుద్రప్రయాగ సమీపంలోనే చిక్కుకుపోయారు. ఆహారం,…

నెలకు రూ.60 వేల జీతంతో స్వర్ణాంధ్ర విజన్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేదు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నెలకు రూ.60 వేల జీతంతో స్వర్ణాంధ్ర విజన్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేదు

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS)- ప్లానింగ్ డిపార్ట్‌మెంట్.. ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న స్వర్ణాంధ్ర విజన్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ (SVMU) ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్…

గోదారోళ్లా.. మజాకా.. 50 రకాల ఫుడ్ ఐటమ్స్‌తో వర సిద్ధి వినాయక అన్న సంతర్పణ.. వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గోదారోళ్లా.. మజాకా.. 50 రకాల ఫుడ్ ఐటమ్స్‌తో వర సిద్ధి వినాయక అన్న సంతర్పణ.. వీడియో వైరల్

ఈ ఏడాది వినాయక చవితిని సెప్టెంబర్ 7వ తేదీన జరుపుకున్నారు. చవితి నుంచి పది రోజుల పాటు గణపతి ఉత్సవాలను ఊరూ వాడా ఘనంగా జరుపుకున్నారు. ఈ రోజు గణపతి నిమజ్జనం చేస్తున్నారు. మండపాలలో గణపతి పూజ చేయమే కాదు వివిధ ప్రాంతాల్లో అన్న వితరణ కార్యక్రమం నిర్వహిస్తారు.…

ఏపీలో వర్షాలు ఆగినట్లేనా..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో వర్షాలు ఆగినట్లేనా..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్

ఏపీలో మొన్నీమధ్య వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ లాంటి ప్రాంతాలు వరదలకు అల్లకల్లోలం అయ్యాయి. మరి వర్షాలు తగ్గినట్లేనా..? ఇదిగో వెదర్ రిపోర్ట్… ఆంధ్రప్రదేశ్ & యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ / వాయవ్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రాబోవు మూడు…

డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే ప్రపంచ రికార్డు.. అసలు విషయం ఇదే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే ప్రపంచ రికార్డు.. అసలు విషయం ఇదే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించిన 100 రోజులలోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డు సాధించింది. ఆగస్టు 23వ తేదీన ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,326 పంచాయతీల్లో ఒకే…

విఘ్నాలు తొలగించే గణనాధునికి కరెన్సీ నీరాజనం.. మనీ సహిత రమణీయ వేడుక
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విఘ్నాలు తొలగించే గణనాధునికి కరెన్సీ నీరాజనం.. మనీ సహిత రమణీయ వేడుక

మంగళగిరిలో మనీ వినాయక్‌. పాల్వంచలో కరెన్సీ గణేష్‌. ఆ ఇద్దరే కాదు కాంపిటేషన్‌లో ఇంకా చాలా మంది విఘ్నేష్‌లున్నారు. మరి కౌన్‌ బనేగా కరోడ్‌పతి? . భక్తితో కొలిచి తృణమో ఫణమో కానుకులు ఇవ్వడం కాదు. శక్తి కొలదీ ఏకంగా కోట్లలో క్యాష్‌ నీరాజనం కొనసాగుతోంది. అసేతుహిమాచలం వైభవంగా…

నెత్తురు మరిగిన చిత్తూరు జిల్లా ఘాట్‌ రోడ్లు.. 3 రోజుల్లో 3 డెడ్లీ యాక్సిడెంట్స్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నెత్తురు మరిగిన చిత్తూరు జిల్లా ఘాట్‌ రోడ్లు.. 3 రోజుల్లో 3 డెడ్లీ యాక్సిడెంట్స్‌

చిత్తూరు జిల్లా ఘాట్‌ రోడ్లు నెత్తురు మరిగాయి. మూడు రోజుల్లో మూడు డెడ్లీ యాక్సిడెంట్స్‌ టెర్రర్ సృష్టించాయి. మూడు ప్రమాదాల్లో 12మంది మృతి చెందారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి… ఘాట్‌ రోడ్లు రక్తమోడుతున్నాయి. ముఖ్యంగా తిరుపతికి దారితీస్తున్న ఘాట్లలో ప్రమాదం పొంచి ఉంది. భారీ ట్రాఫిక్‌ వల్ల..…

ఇక విద్యార్థులకు పండగే.. 14 నుంచి విద్యాసంస్థలకు వరుస సెలవులు!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇక విద్యార్థులకు పండగే.. 14 నుంచి విద్యాసంస్థలకు వరుస సెలవులు!

ఈ వారం చివరి నుండి వచ్చే వారం ప్రారంభం వరకు సుదీర్ఘ సెలవులు ఉన్నాయి. దీంతో ఉద్యోగులతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు పండగే. ఈ సుదీర్ఘ వారాంతంలో ప్రజలు తమ అసంపూర్తి పనులను పూర్తి చేయడానికి సిద్ధం కావచ్చు. వారంలో వరుస సెలవులు రానున్నాయి. కొన్ని…

మాయదారి వాన మళ్లీ వస్తోంది.. ఏపీలో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మాయదారి వాన మళ్లీ వస్తోంది.. ఏపీలో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్

వర్షం తగ్గింది.. బురద పోతోంది.. ఏపీ వాసులు హమ్మయ్యా అనుకుంటుండగా వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. ఈ తరుణంలో వచ్చే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ…