దసరా పండగకు భారీగా సెలవులు.. ఎన్ని రోజులో తెలుసా..?
ప్రత్యేక పండుగలు, ఆదివారాలు ,రెండో శనివారాలు అన్ని కలిపితే విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. ఇక ఏపీ, తెలంగాణలో దసరా సెలవులు భారీగా ఉండనున్నట్లు సమాచారం. మొత్తంగా ఈ అకాడమిక్ క్యాలెండర్‌లో 233 వర్కింగ్ డేస్ ఉండగా.. 83 రోజులు సెలవులు.. సాధారణంగా విద్యార్థులకు సెలవులు వస్తున్నాయంటే చాలా…