విద్యార్థులకు పండగే.. విద్యాసంస్థలకు వరుస సెలవులు
విద్యార్థులకు సెలవులు వచ్చాయంటే చాలు ఎగిరిగంతేస్తుంటారు. సెలవు రోజుల్లో తెగ ఎంజాయ్ చేస్తుంటారు. సాధారణంగా పాఠశాలలకు రెండో, శనివారం, ఆదివారం వస్తుంటాయి. అలాగే పండగలు ఉంటే ఇంకా ఎక్కువ రోజుల పాటు సెలవులు వస్తుంటాయి. అలాంటి సమయంలో విద్యార్థులకు పండగనే అని చెప్పాలి. ఎందుకంటే ఈ సెప్టెంబర్లో వినాయక…