ఇంటి వద్దకే రేషన్.. ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారందరికీ పండుగే..
ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. వేసవి కాలం క్రమంలో ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలు చేస్తోంది. మధ్యాహ్న భోజనం తరహాలో డ్రై రేషన్ పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా విద్యార్థుల ఇంటికే అధికారులు వెళ్లి రేషన్ అందిస్తారు. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు…










