స్టాక్ మార్కెట్లో లాభాలు కావాలా నాయనా.. నమ్మి డబ్బులు పెడితే అంతా హాంఫట్..
సైబర్ మోసాలు ఆగడం లేదు. రోజుకు ఒక పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరస్తులు. తాజాగా సికింద్రాబాద్కు చెందిన ఒక వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వాట్సాప్ కాల్ చేసి ముంబై నుంచి క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్ పోలీసులంటూ మాట్లాడారు. ఆ తర్వాత ఆ వ్యక్తితో పరిచయం…