ఎట్టకేలకు టీజీపీఎస్సీ గురుకుల పీఈటీ పోస్టులకు మోక్షం.. త్వరలో ఫలితాలు వెల్లడి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) పరిధిలో నిర్వహించిన పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దీర్ఘకాలంగా న్యాయ వివాదాలతో పెండింగ్‌లో ఉన్న పలు రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలు త్వరలో వెడుదల చేయనున్నారు. వీటిల్లో పెండింగ్‌లో ఉన్న గురుకుల పాఠశాలల…