పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్ధులకు అలర్ట్.. తుది రాత పరీక్ష తేదీ వచ్చేసిందోచ్! ఎప్పుడంటే..
రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియ ఎట్టకేలకు ముందుకు కదిలింది. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు పూర్తికాగా.. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు త్వరలోనే మెయిన్స్ పరీక్షలు సైతం జరగనున్నాయి. ఈ మేరకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APSLPRB) షెడ్యూల్ విడుదల చేసింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్…