సైడ్ ఇన్కమ్ అనుకున్నారేమో.! సాఫ్ట్వేర్ ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు
మాదకద్రవ్యాల కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు మాత్రం రెచ్చిపోతున్నారు. తమదైన మార్గాల్లో గంజాయిను తరలిస్తున్నారు. అయితే ఇప్పుడీ దందాలో ఏకంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే యువకులు కూడా చేరడం షాక్ కి గురి చేస్తోంది. తాజాగా హైదరాబాద్ లో గంజాయి విక్రయిస్తూ నలుగురు సాఫ్ట్…










