పరుగులు పెడుతోన్న బంగారం ధర.. తులం ఎంత ఉందో తెలుసా?
తగ్గినట్లే తగ్గిన బంగారం ధర మళ్లీ పరుగులు పెడుతోంది. ఇటీవల పెళ్లిళ్ల సీజన్ ముగిసింది. డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో బంగారం ధర తగ్గడం ఖాయమని అంతా భావించారు. అయితే మళ్లీ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కాస్త తగ్గుముఖం పడుతూ వచ్చిన బంగారం ధరలో…