భారీవర్షాలకు కళ్ళ ముందే కుప్పకూలిన పాత భవనం.. రెప్పపాటులో తప్పిన ముప్పు!
ఎడతెరిపి లేకుండా దంచి కొట్టిన వర్షాలు తెలంగాణను పూర్తిగా ముంచేశాయి. ఈ వర్షాలు సృష్టించిన విపత్తు నుంచి కోలుకునేందుకు చాలా సమయం పడుతుంది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు ఉతికి ఆరేస్తున్నాయి. ఈ క్రమంలోనే కామారెడ్డి జిల్లా భవానీ పేట గ్రామంలో భారీ వర్షాలకు ఓ ఇల్లు కుప్పకూలింది.…